జనవరి 9, 1997: ఢిల్లీలోని ఐటిఓ ప్రాంతంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదురుగా జరిగిన బాంబు పేలుళ్లలో 50 మందికి గాయాలుఅక్టోబర్ 1, 1997: సదర్ బజార్ ప్రాంతంలో ఊరేగింపు సమీపంలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 30 మందికి గాయాలుఅక్టోబర్ 10, 1997: శాంతివన్, కౌరియా పుల్, కింగ్స్‌వే క్యాంప్ ప్రాంతాల్లో జరిగిన మూడు బాంబు పేలుళ్లలో ఒకరు మృతి, 16 మందికి గాయాలుఅక్టోబర్ 18, 1997: రాణి బాగ్ మార్కెట్‌లో జరిగిన జంట బాంబు […]
The post హస్తినలో భారీ విస్ఫోటనాలివీ… appeared first on Navatelangana.
Leave A Comment