• Login / Register
  • Site Logo

    హస్తం గూటికి మాజీ కౌన్సిలర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్  నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  సమక్షంలో మాజీ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్  కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పట్టణంలోని 32,33 వార్డు నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో  బల్దియాపై కాంగ్రెస్ జెండ దిశగా గెలుపుకు కృషి చేస్తానని అన్నారు.

    The post హస్తం గూటికి మాజీ  కౌన్సిలర్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment