కరపత్రం ఆవిష్కరణ చేసిన రాష్ట్ర పొలిట్ బ్యూరో చేర్మెన్ ర్యాకం శ్రీరాములు నవతెలంగాణ – మిరుదొడ్డి అక్బర్ పేట్ భూoపల్లిమండలం కేంద్రంలో హలో మాల.. ఛలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని నియోజకవర్గ ఇంచార్జి కాల్వ నరేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో చేర్మెన్ ర్యాకం శ్రీరాములు హాజచయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం.. నవంబర్ 26న జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల […]
The post హలో మాల.. ఛలో ఢిల్లీ appeared first on Navatelangana.
Leave A Comment