– రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం– జాతీయ మాల మహానాడు పాలిటి బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములునవతెలంగాణ- రాయపోల్రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26 న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పోలిటి బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం విడుదల […]
The post హలో మాల – చలో ఢిల్లీ appeared first on Navatelangana.
Leave A Comment