నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై కీలక వ్యాఖ్యలు చేశారు.బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్‌ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు […]
The post హర్యానాలో ఓట్ల చోరీ..హెచ్ ఫైల్స్ బహిర్గతం appeared first on Navatelangana.
Leave A Comment