• Login / Register
  • Site Logo

    హరీష్ రావు తండ్రికి ఘన నివాళి అర్పించిన విజయ్ కుమార్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – మునుగోడుమాజీ మంత్రి ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి చెందడంతో బుధవారం మునుగోడు మండలానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు అయితగోని విజయ్ కుమార్ మాజీమంత్రి హరీష్ రావు నివాసంలో  చిత్రపటానికి నివాళి ఆర్పించి , మృతి పట్ల  సంతాపం తెలిపారు. 

    The post హరీష్ రావు తండ్రికి ఘన నివాళి అర్పించిన విజయ్ కుమార్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment