నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవలనే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు తన్నీరు హరీష్ రావుని కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు , మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, పిఎసిఎస్ చందుపట్ల బ్యాంక్ మాజీ చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి, నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి , మదర్ డైరీ […]
The post హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ.. appeared first on Navatelangana.
Leave A Comment