నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హయాగాట్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ముందంజలో కొనసాగుతోంది. ఐదో రౌండ్ ముగిసేసరికి సమీప అభ్యర్తి రామ్‌చద్రప్రసాద్ పై 1568 ఓట్లతో సీపీఐ(ఎం) అభ్యర్తి శ్యామ్ భారతి లీడింగ్‌లో కొనసాగతున్నారు.
The post హయాగాట్‌లో సీపీఐ(ఎం) ముందంజ appeared first on Navatelangana.
Leave A Comment