సిఐటియు జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి నవతెలంగాణ – మిర్యాలగూడ హమాలి వర్కర్లు హక్కుల కోసం పోరాడాలని సిఐటియు జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి కోరారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో రైల్వే హమాలి వర్కర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే హమాలి వర్కర్లు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు. రైల్వే హమాలీలకు కనీస వతనాలు అమలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ అందరికి వర్తింపజేయాలన్నారు. అనంతరం నూతన […]
The post హమాలి వర్కర్లు హక్కుల కోసం పోరాడాలి appeared first on Navatelangana.
Leave A Comment