• Login / Register
  • Site Logo

    హనుమాన్ నగర్ తండాలో గణతంత్ర వేడుకలు

    Rss వార్తలు

    పాల్గొన్న సర్పంచ్ గుగులోతు అశోక్ నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకను నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు అశోక్ తెలిపారు. సోమవారం వేడుకన పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీలత యాకుబ్ నాయక్ వార్డు సభ్యులు అజ్మీర సోమ్లా, గుగులోతు రవి ,భూక్యా లక్పతి, గుగులోతు ప్రభాకర్, గుగులోతు వెంకన్న, మౌర్య, సక్కుబాయి, తండా […]

    The post హనుమాన్ నగర్ తండాలో గణతంత్ర వేడుకలు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment