సామినేని రామారావును హత్యచేసినవారిని కఠినంగా శిక్షించాలి : ఏఐఏడబ్ల్యూయూనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌హత్య రాజకీయాలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరనీ, రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావు హత్య ఆందోళన కలిగించేలా ఉందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రా ములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పేర్కొన్నారు. రామారావును హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి […]
The post హత్యా రాజకీయాలను ఖండించండి appeared first on Navatelangana.
Leave A Comment