• Login / Register
  • Site Logo

    హత్యకు యత్నించిన అత్తమామలను అరెస్ట్ చేయాలి

    Rss వార్తలు

    కలెక్టరేట్ ఎదుట బాధితురాలి ఆందోళనఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలినవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ఆదివాసీ అమ్మాయిని కులం పేరుతో దుషిస్తూ, చిత్రహింసలు పెట్టి, చంపే ప్రయత్నం చేసిన కాటిపెల్లి విజయ్ రెడ్డి తల్లిదండ్రులు బాధితురాలి అత్తమామలు అశోక్ రెడ్డి, భూమక్కా లను అరెస్టు చేయాలనీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బాధితురాలితో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ముందుగా కార్యాలయం […]

    The post హత్యకు యత్నించిన అత్తమామలను అరెస్ట్ చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment