సామాన్యులు ఓటు హక్కు కోల్పోయే ఛాన్స్: అమర్త్యసేన్ పశ్చిమబెంగాల్‌లో ఓటర్ జాబితా సవరణపై తీవ్ర అసంతృప్తిప్రజాస్వామ్య భాగస్వామ్యం దెబ్బతినే ప్రమాదం కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ (92 ఏండ్లు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్ ప్రక్రియను అత్యంత వేగంగా, హడావుడిగా, అనవసర తొందరపాటుతో నిర్వహిస్తున్నారన్నారు. దీని […]
The post హడావుడిగా ‘సర్’ appeared first on Navatelangana.
Leave A Comment