ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ సదస్సులో వక్తల పిలుపు పూణేలో అఖిలభారత అంగన్‌వాడీ వర్కర్స్ ఫెడరేషన్ 11వ సదస్సు ప్రారంభం పూణే : అంగన్‌వాడీల హక్కుల్ని కాపాడుకోవటానికి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు పిలుపు ఇచ్చారు. అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్)11వ సదస్సు శనివారం పూణేలోని బనేర్‌లోని నీలిమా మైత్రా నగర్‌లో ప్రారంభమైంది. సీఐటీయూ జెండాను కె. హేమలత ఆవిష్కరించారు. ఏఐఎఫ్‌ఏడ బ్ల్యూహెచ్ జెండాను ఆ సంఘం అధ్యక్షురాలు ఉషా రాణి ఎగురవేశారు. […]
The post హక్కులను కాపాడుకుందాం appeared first on Navatelangana.
Leave A Comment