రష్యా ఇంధన ఆంక్షల నుంచి ట్రంప్ మినహాయింపువాషింగ్టన్ : రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న హంగరీకి అమెరికా ఆంక్షల నుంచి ఏడాది పాటు మినహాయింపు లభించింది. ఈ మేరకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారని అధ్యక్ష భవనం అధికారి ధృవీకరించారు. హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బన్‌కు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన ఉక్రెయిన్ యుద్ధ కాలంలో రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆర్బన్ శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించారు. […]
The post హంగరీకి ఊరట appeared first on Navatelangana.
Leave A Comment