• Login / Register
  • Site Logo

    స.హ చట్టం.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.!

    Rss వార్తలు

    ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో కొయ్యుర్ ఎస్ఐ నరేశ్నవతెలంగాణ – మల్హర్ రావుసామాన్యుడు అర చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్  అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను ఆదివారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్-2రాజన్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. […]

    The post స.హ చట్టం.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment