ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో..కాటారం తహశీల్దార్ నాగరాజునవతెలంగాణ – కాటారంసమాచార హక్కు చట్టం సామాన్య ప్రజల చేతిలో ఒక బ్రహ్మాస్రమని కాటారం తహశీల్దార్ నాగరాజు అన్నారు. సోమవారం కాటారం మండల తహసిల్దార్ కార్యాలయంలో 2026 యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ నూతన సంవత్సర క్యాలెండర్ ను తహశీల్దార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. […]
The post స.హ చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం.! appeared first on Navatelangana.
Leave A Comment