నేరాలు చేసి విచారణలు వద్దంటారా? మహాత్ముడికీ…మీకు పోలికెక్కడ?రావినారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో‘జాతిపిత’లు అంటూ స్వయంగా ప్రకటించుకొని, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడి, మమ్మల్ని ఎవరూ ప్రశ్నించొద్దు అనడం విచిత్రంగా ఉన్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారనీ, ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి […]
The post స్వీయప్రకటిత జాతిపితలకు సిగ్గుండాలే! appeared first on Navatelangana.
Leave A Comment