నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్మెడలో శివ మాలలు వేసుకోవడం, మండలం అంటే 41 రోజులపాటు కఠిన దీక్ష పాటించడం, చల్లటి చలిలో ప్రాతః కాల స్నానమాచరించడం, రోజంతా స్వామి నామస్మరణ భక్తి పారవశ్యంలో తరించడం స్వాముల దీక్ష కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది. ఎంతో భక్తినిష్ఠలతో కొనసాగే దీక్ష స్వాములకు అన్న ప్రసాద వితరణ గావించడం పూర్వజన్మ సుకృతం, అన్ని దానాలలో అతి గొప్ప దానం. అలాంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కల్వకుర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి […]
The post స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన పీఎసిఎస్ చైర్మన్ దంపతులు appeared first on Navatelangana.
Leave A Comment