• Login / Register
  • Site Logo

    స్వాతంత్ర్యం కోసం నినదించిన జాతీయ గీతానికి గద్వాల్ పోలీసుల కృతజ్ఞత

    Rss వార్తలు

    జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావునవతెలంగాణ – జోగులాంబ గద్వాల“వందేమాతరం” గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గీతం కోట్లాది భారతీయుల హృదయాల్లో జాతీయ భావనకు శాశ్వత ప్రేరణగా నిలిచిందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అన్నారు. ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ వేడుకలో, ప్రతి భారతీయుని హృదయంలో “వందేమాతరం” నినాదం గర్వంగా మార్మోగుతూనే ఉందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ కె. శంకర్  మాట్లాడుతూ “వందేమాతరం” మన స్వాతంత్ర్య సమరానికి ఆత్మస్ఫూర్తిని అందించిన శక్తివంతమైన గేయమని అన్నారు. […]

    The post స్వాతంత్ర్యం కోసం నినదించిన జాతీయ గీతానికి గద్వాల్ పోలీసుల కృతజ్ఞత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment