‘స్వసుఖం కోరని వాడు/ వారం వారం మారని వాడు/ రంగులు అద్దుకోలేని వాడు/ అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్’ అని అగ్నిధారను వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం ఇస్తూ దాశరథి అన్న మాటలివి. నేడు ఈ ఇద్దరు సాహితీ ద్రష్టలగూర్చి ప్రస్తావించుకోవడం సందర్భంగానూ, అవసరంగానూ ఉన్నది. శనివారం వట్టికోట జయంతి, బుధవారం దాశరథి వర్థంతి. వారు ఇరువురు దేనిపైనైతే కలానికి కర్రుకట్టి సాహితీసేద్యం చేశారో ఆ సమస్యలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. శ్రమదోపిడీతో అశేషసామాన్య ప్రజలను బాధలకు […]
The post స్వసుఖం కోరని సృజనకారులు appeared first on Navatelangana.
Leave A Comment