• Login / Register
  • Site Logo

    స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ..

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : మలేసియాలో రెండు రోజుల పర్యటనను ముగించుకొని ప్రధాని మోడీ భారత్‌కు బయలుదేరారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. ‘‘మలేసియాలో ప్రధాని మోడీ పర్యటన విజయవంతమైంది. ఆ దేశం మోడీకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంగా మారాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.  కాగా, ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో అద్భుతమైన సమావేశం జరిగిందని మోడీ […]

    The post స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment