నవతెలంగాణ-హైదరాబాద్: నోముల గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా యువకెరటం కుంచం దివ్యగోపి నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నకిరేకల్ మండలంలోని ఎన్నికల అధికారులకు నామినేషన్ల పత్రాలు అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించే..హైదరాబాద్‌లో ప్రముఖ సంస్థలో స్టాప్ట్ వేర్‌గా కుంచం దివ్యగోపీ విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామస్థాయిలో నూతన పాలనకు నాంది పలకాలని, పారదర్శకమైన, బాధ్యతయుతమైన పాలనను అందించడానికి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు కుంచం దివ్యగోపీ తెలియజేశారు. గ్రామంలోని యువత తనకు మద్దతుగా నిలువాలని, యువతీ, […]
The post స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా యువకెరటం కుంచం దివ్యగోపి నామినేషన్ appeared first on Navatelangana.
Leave A Comment