• Login / Register
  • Site Logo

    స్మృతి మంధాన స్నేహితుడికి రూ.10 కోట్ల పరువునష్టం నోటీసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: మహిళా క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు, నిర్మాత విజ్ఞాన్ మానె కు పలాశ్ ముచ్చల్ పరువు నష్టం నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ రూ.10 కోట్లకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మానెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.  పలాశ్ ముచ్చల్ పై […]

    The post స్మృతి మంధాన స్నేహితుడికి రూ.10 కోట్ల పరువునష్టం నోటీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment