• Login / Register
  • Site Logo

    స్మశాన వాటికలో నిలువ ఉన్న కలప పట్టివేత

    Rss వార్తలు

    నవతెలంగాణ జన్నారం విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, నహీదా బేస్ క్యాంప్ వాచర్‌తో కలిసి తపాల్‌పూర్ గ్రామంలో తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా శ్మశానవాటికలో తాళం వేసి ఉన్న గదిని తెరిచి చూడగా, లోపల ఒక కలప దుంగ దొరికిందని ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు. దొరికిన కలపను స్వాధీనం చేసుకొని రేంజ్ కు తరలించడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న కలప 1/0.077 క్యూబిక్ మీటర్లు, ఉంటుందన్నారు దాని విలువ రూ. 6,466/- వరకు […]

    The post స్మశాన వాటికలో నిలువ ఉన్న కలప పట్టివేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment