• Login / Register
  • Site Logo

    స్మశానవాటికలో ముళ్ల చెట్లు.. పాండన్న చొరవతో పరిష్కారం

    Rss వార్తలు

    నవతెలంగాణ-పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం బాబూసాయిపేట గ్రామంలోని వైకుంఠధామానికి వెళ్లే మార్గం ముళ్ల చెట్లతో ఆటంకంగా మారింది. ఎవరైనా చనిపోతే అక్కడికి తీసుకెళదా మంటే కండ్ల కు,భుజాలకు,చాలా ప్రమాద కరంగా కంప చెట్లు పెరిగాయి.దాంతో ఏ ప్రజా ప్రతినిధులకు తెలిపిన ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. వెంటనే బుసిరెడ్డి పౌండేషన్  ఛైర్మెన్ పాండు రంగారెడ్డికీ గ్రామస్తులు  తెలియ జేయగా వెంటనే స్పందించి కంప చెట్లు తొలగించారు. దీంతో ఆయన సాగర్ నియోజకవర్గం లో చేస్తున్న […]

    The post స్మశానవాటికలో ముళ్ల చెట్లు.. పాండన్న చొరవతో పరిష్కారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment