మీ పవిత్ర నామస్మరణేమనసా వాచా కర్మణాశిరోధార్యం ప్రభూ !కర్త కర్మ క్రియ అన్నీ మీరైఈ జీవితాలనుగమ్యం చేర్చండి అల్లాహ్!హదయాల నిండాభక్తి శ్రద్ధలు లక్ష్యంగాప్రతీరోజూ నమాజ్ తోమీ ఎదుట మోకరిల్లిమిమ్మల్ని వేడుకుంటాం ప్రభూ !కష్టనష్టాలను కడతేర్చిమా బతుకుల్లోచిరునవ్వులు పూయించండి అల్లాహ్!అందరికీ ప్రభోద గ్రంథమైనపవిత్ర ఖురాన్‌ఏకాగ్రతతో పఠిస్తాం ప్రభూ !జీవన గమనంలోజ్ఞాన జ్యోతుల్నివెలిగించండి అల్లాహ్!ఉపవాసమే దీక్షగాదానధర్మాలే ధ్యేయంగామీ సేవలో తరిస్తాం ప్రభూమీరు నేర్పిన మానవీయతేఅభిమతంగా చరిస్తాం అల్లాహ్!తుది వరకూమీ అండదండలుమాకు ప్రసాదించండి ప్రభూ !రంజాన్ నెల మాకు స్ఫూర్తి !మమ్మల్ని […]
The post స్ఫూర్తి ! appeared first on Navatelangana.
Leave A Comment