అభిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం పిలుస్తోంది,హైదరాబాద్‌కు, సాయుధ దళాల రీతిన సాగి రారే చెల్లీ!‘ఐద్వా’ జిందాబాద్, జిందాబాద్ ‘ఐద్వా’ అంటూ సాగిన్రే, అంగనలందరూ,హైదరాబాదుకు, సాయుధ దళాలరీతిన సాగిరారే, చెల్లీ!! (కోరస్‌తో)కొంగు నడుముకుచుట్టవే చెల్లీ!కొడవలి చేపట్టవే చెల్లీ… కొండు నడుముకు… చెల్లీ!!చేలల్లో చెలకల్లో శ్రమించినావే చెల్లీ!చెమటోడ్చి సంపద వెల్ల కూర్చినావే చెల్లీ,ఇంటిల్లపాదికి ‘ఇలవేల్పు’వైనావే చెల్లీజగానికే వెలుగు దివ్వెవైనావే చెల్లీ!! కొంగు నడుముకు!!చైతన్యమంతా నీదెనే చెల్లీ, చెంగలువవు నీవెనే చెల్లీ!పొత్తిళ్ల బిడ్డలున్నా, చెల్లీ, పోరుకు సిద్దమే చెల్లీ, రావే చెల్లీ,పెన్నుకైనా, గన్నుకైనా, […]
The post స్ఫూర్తిదాయక పిలుపు appeared first on Navatelangana.
Leave A Comment