– పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డినవతెలంగాణ-సూర్యాపేటజగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన వ్యవహారంపై దాఖలైన ఫిర్యాదును స్పీకర్ డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమని, స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం స్పీకర్‌కు కనిపించకపోవడం విచారకరమన్నారు. పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని సభలకు, […]
The post స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేయడం లేదు appeared first on Navatelangana.
Leave A Comment