బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫొటోలు, వీడియోలు కండ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని తెలిపారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన […]
The post స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు appeared first on Navatelangana.
Leave A Comment