ఆ బులెటిన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో ఉండగా స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఆ బులెటిన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో ఫిరాయింపుల కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంలో స్పీకర్ కార్యాలయం విడుదల […]
The post స్పీకర్ కార్యాలయ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.
Leave A Comment