నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ ఎస్ కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ విచారణ చేపట్టి ఇప్పటికే సదురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ […]
The post స్పీకర్‌పై కేటీఆర్ ఫైర్ appeared first on Navatelangana.
Leave A Comment