నవతెలంగాణ-హైదరాబాద్ : రక్షించాల్సిన పోలీస్ అధికారే దొంగగా మారిన ఘటన మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ సీనియర్ మహిళా అధికారి తన స్నేహితురాలి ఇంట్లోనే చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పనిచేస్తున్న కల్పన రఘువంశీపై ఈ మేరకు కేసు నమోదైంది. ఆమె తన స్నేహితురాలి ఇంటి నుంచి రూ. 2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు […]
The post స్నేహితురాలి ఇంట్లో మహిళా డీఎస్పీ చోరీ..వీడియో appeared first on Navatelangana.
Leave A Comment