ఇప్పటివరకు ఐదు కథ సంపుటాలు వెలువరించిన వేంపల్లి గంగాధర్, ఇప్పుడు తీసుకొచ్చిన సరికొత్త కథా సంపుటమే ”గంగమ్మ పూలు”. ఇందులో సగం కథలు పోలీసు హింస- దోపిడిని చిత్రించగా, మిగతా సగం కథలు దారిద్రాన్ని- బతకలేనితనాన్ని చిత్రించాయి.ఎర్ర చందనం చెట్లను కొట్టడానికి వచ్చి పట్టుబడిన ”తమిళ కూలి”, దొరికిన వజ్రాన్ని కాజేయడానికి ఒక గ్రామస్తుడిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు, దళారీల మాట విని గసగసాల పంట వేసిన గ్రామస్తులు పోలీస్ హెచ్చరికలతో అప్రమత్తం కావడం, రైళ్లలో అమ్ముకునే […]
The post స్థానీయతను పొదుపుకున్న కథలు appeared first on Navatelangana.
Leave A Comment