కార్యకర్తల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలునవతెలంగాణ – మద్నూర్ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల సంక్షేమ […]
The post స్థానిక ఎన్నికలపై మద్నూర్ లో కార్యకర్తల సమావేశం.. appeared first on Navatelangana.
Leave A Comment