విజన్ డాక్యుమెంట్, ప్రజా ప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవాలపై ప్రధాన చర్చనేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో… ఇదే ఊపులో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. అందువల్ల క్యాబినెట్‌లో ఈ అంశం కీలకం కానుంది. లోకల్ ఫైట్‌కు సంబంధించి ఏయే […]
The post స్థానికమే కీలకం appeared first on Navatelangana.
Leave A Comment