నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్‌ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై అతడి భార్య హసిన్ జహాన్ గృహహింస కేసు పేట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నుంచి ఆ కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మహ్మద్ షమీకి నోటీసు జారీ చేసింది. హసిన్ పిటిషన్‌పై స్పందించాలని షమీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జస్టిస్ మనోజ్ మిశ్రా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తన కూతురుకు మంచి విద్య అందించడం […]
The post స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుప్రీం నోటీసులు జారీ appeared first on Navatelangana.
Leave A Comment