• Login / Register
  • Site Logo

    స్క్రీన్ప్లే అత్యద్భుతం

    Rss వార్తలు

    రాజ్‌ తరుణ్‌ హీరోగా, రామ్‌ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పాంచ్‌ మినార్‌’. రాశి సింగ్‌ హీరోయిన్‌. గోవింద రాజు ప్రజెంట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం డైరెక్టర్‌ సాయి రాజేష్‌ ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ,’చాలా మంచి ఎంటర్టైన్మెంట్‌ సినిమా ఇది. అందరూ థియేటర్స్‌కి వచ్చి […]

    The post స్క్రీన్‌ప్లే అత్యద్భుతం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment