• Login / Register
  • Site Logo

    స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

    Rss వార్తలు

    సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘటననవతెలంగాణ-దుబ్బాకపాత ఇనుప సామాను దుకాణం (స్క్రాప్‌)లో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడి బజార్‌లో వ్యాపారి పర్వతం పూర్ణచందర్‌ స్క్రాబ్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా స్క్రాబ్‌ దుకాణంలో వెనకవైపు శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ఉన్న పాత సామగ్రి, ప్లాస్టిక్‌ పైపులు, రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు అంటుకొని […]

    The post స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment