నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్ (D) పర్వతగిరి(M) శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం షరిఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్, సంగెం(M) తీగరాజుపల్లి రోటర్ డ్యామ్ స్కూల్ వ్యాన్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో విద్యార్థులు, ట్రాక్టర్ లో ఉన్నవారు గాయపడ్డారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగారతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
The post స్కూల్ వ్యాన్ ట్రాక్టర్ ఢీ.. ఇద్దరు మృతి appeared first on Navatelangana.
Leave A Comment