• Login / Register
  • Site Logo

    స్కూల్లో పాఠాలు మానేసి ఇన్స్టా రీల్స్.. టీచర్కు షాక్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి SMలో రీల్స్‌ చేసిన టీచర్ పై అధికారులు వేటు వేశారు. ఖమ్మం(D) మామిళ్లగూడెం హైస్కూల్‌లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమి.. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిందిపోయి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన SM ఫాలోయింగ్‌ను […]

    The post స్కూల్‌లో పాఠాలు మానేసి ఇన్‌స్టా రీల్స్.. టీచర్‌కు షాక్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment