• Login / Register
  • Site Logo

    స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కెనడాలో కాల్పుల కలకలం రేపాయి. బ్రిటష్ కొలంబియాలో పాఠశాలలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఈ ఘటనకు కారణమైన నిందితుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టుంబ్లెర్‌ రిడ్జ్‌ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. […]

    The post స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment