సోలార్ కుంభకోణంపై భట్టి మౌనమెందుకు : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా?అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మసిపూసి మారేడుకాయ చేయొద్దనీ, సోలార్ పవర్ స్కాంపై ఉప ముఖ్యమంత్రి భట్టి మౌనమెందుకు పాటిస్తున్నారని అడిగారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది కోసమే ఈ తతంగమంతా జరిగిందని తెలిపారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్ […]
The post స్కాం జరిగినందుకే నైనీ టెండర్ రద్దు appeared first on Navatelangana.
Leave A Comment