• Login / Register
  • Site Logo

    సోమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు […]

    The post సోమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment