భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి నవతెలంగాణ -పెద్దవంగరబీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల రైతు బంధు మాజీ చైర్మన్ పాకనాటి సోమారెడ్డి (72) అకాల మరణం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమారెడ్డి గుండెపోటుతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నవంగరలో ఆయన భౌతికకాయానికి ఎర్రబెల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అంతిమయాత్ర లో పాల్గొన్న దయాకర్ రావు, సోమారెడ్డి పాడె మోసి, భావోద్వేగానికి లోనయ్యారు. ఈ […]
The post సోమారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.
Leave A Comment