నవతెలంగాణ – జుక్కల్మండలంలోని సోపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం గ్రామ సర్పంచ్ దంతోడే తుకారం అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించామని జిపి కార్యదర్శి అశోక్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సభకు అధికారికంగా ఎంపీ ఓ రాము పాల్గొన్నారు. గ్రామ సభలో గ్రామ సర్పంచ్ తుకారం మాట్లాడుతూ.. ఉపాధి హామీ, లేబర్ మబ్లైజేషన్, నర్సరీ, ఇందిరమ్మ ఇల్లు, మంచినీటి నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు గురించి చర్చించినైనది అని తెలిపారు. అనంతరం గ్రామాన్ని నిత్యం […]
The post సోపూర్ లో గ్రామసభ.. పలు సమస్మలపై తీర్మాణం appeared first on Navatelangana.
Leave A Comment