• Login / Register
  • Site Logo

    సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

    Rss వార్తలు

    నవతెలంగాణ -పెద్దవంగరసైబర్ నేరాల పట్ల యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు.‌ గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సైబర్ జాగృతి దివాస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు, యువత, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, సైబర్ నేరాలను నివారించడమే తమ లక్ష్యం అన్నారు.‌ […]

    The post సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment