– ఊరుకొండ ఎస్సై కృష్ణదేవనవతెలంగాణ – ఊరుకొండ గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా వచ్చే మెసేజ్ లు ఓపెన్ చేసి సైబర్ నేరాలకు గురి కావద్దని.. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన సైబర్ నిరాలపై అవగాహన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ లో వివిధ లింకుల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు పంపించి మెసేజ్ లు ఓపెన్ […]
The post సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment