ముంబయిలో పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నవతెలంగాణ-సిటీబ్యూరోట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరస్థులకు సహకరిస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మహారాష్ట్రలోని నవీ ముంబయిలో అరెస్టు చేశారు. కొద్ది నెలల కిందట ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరస్థులతో కలిసి అందినకాడికి దండుకున్నారు. నిందితులపై సైబర్ క్రైమ్‌పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిపై దేశవ్యాప్తంగా మొత్తం 12 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించి […]
The post సైబర్ నేరస్తులకు సహకరిస్తున్న ఇద్దరి అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment