దశలవారిగా రూ.1 లక్షా 2వేల 960 కాజేసిన నేరగాళ్లుసోషల్ మీడియాలో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రాజశేఖర్ నవతెలంగాణ-రామారెడ్డి సైబర్ నేరగాల వలలో రెడ్డి పెట్ వాసి మోసపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన కోడెగoట్ల రాజు సోషల్ మీడియాలో ముద్ర లోన్ యాడ్ రావడంతో, వివరాలను నమోదు చేశాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ మంజూరు చేస్తామని నమ్మబలికి, రూ.7 ధఫాలుగా రూ .1,02,960 ఫోన్ పే ద్వారా […]
The post సైబర్ నేరగాళ్ల వలలో రెడ్డిపేట వాసి appeared first on Navatelangana.
Leave A Comment